#Budget2020: Finance Minister Nirmala Sitharaman announced budget For 2020-2021 Year.In her Budget speech for 2020-21 on Saturday, the Finance Minister stated that 20 lakh farmers across the country will be provided solar pumps to encourage solar generation on the barren land with the farmers
#Budget2020
#UnionBudget2020
#Budget
#UnionBudget2020-21
#solarpumps
#RuralIndia
#personaltax
#nirmalasitharaman
#barrenland
#Parliament
#BudgetAnalysis
#CentreFundstoap

శనివారం రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రైతులకు చెందిన ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తామని అన్నారు. ఆయా కేంద్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నేరుగా ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానిస్తామని, ఆ విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా ఏకంగా 15 లక్షల మంది రైతుల సౌర విద్యుత్ కేంద్రాలను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానిస్తామని చెప్పారు. ఈ రకంగా కూడా రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. 20 లక్షల మంది రైతులకు సౌర విద్యుత్ పంపులను సరఫరా చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.